SUGARCANE JUICE BUSINESS

How to Start Sugarcane Juice Machine / Business Ideas in Telugu / Small Business Ideas / రోజుకు 3000 వరకు సంపాదించే చెరకు రసం బిజినెస్

చెరకు రసం బిజినెస్

చెరుకు రసం మనం ఎంత తాగినా హాని ఉండదు. ఇది ఒక నేచురల్ జ్యూస్. ఇన్స్టెంట్గా మనకు Energy వస్తుంది.

తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలను అందించే చెరుకు రసం బిజినెస్ చేయడం వల్ల మనకు మంచి ఆదాయం లభిస్తుంది.

ఎండాకాలం దాహం తీరడానికి చాలామంది ఈ చెరకు రసం త్రాగడానికి ఇష్టపడతారు.

ఎండాకాలం అనే కాకుండా సంవత్సరం పొడవునా ఈ చెరువుకు మనకు దొరుకుతుంది.

ఈ బిజినెస్ మనము Part time లేదా Full time చేయవచ్చు.
లేదా మనకు ఏదైనా షాప్ ఉన్న అందులో ఒక సైడ్ కి Sugarcane జ్యూస్ మెషిన్ పెట్టడం వల్ల చాలామంది ఈ చెరుకు juice నీ త్రాగడానికి ఇష్టపడతారు. ఎంతోమంది ఇష్టంగా తాగుతారు.

ఈ మెషిన్ మనం పర్చేసింగ్ ఒక రద్దీ ప్లేస్లో రద్దీ ప్లేస్ లో పెట్టడం వల్ల లాభం ఉంటుంది.

ఈ మెసేజ్ ద్వారా మనకు పని చాలా సులభంగా అవుతుంది.
ఈ షుగర్ కేన్ జ్యూస్ మెషిన్ అమెజాన్ లో మనకు 50 వేల నుండి ప్రారంభమవుతుంది.

మనకు చెరుకుగడలు ప్లాస్టిక్ గ్లాసెస్ అవసరమవుతాయి.

హోల్ సేల్ షాప్ లో మనము ఐటమ్స్ తక్కువ ధరకు తీసుకోవాలి.

ఈ మెషిన్ బటన్ ఆన్ చేయడం ద్వారా స్టార్ట్ అవుతుంది.

ఒక కేజీ చెరుకు ధర 10 Rs
ఒక కేజీ చెరుకు నుండి మనకు మూడు గ్లాసుల చెరుకు రసం వస్తుంది.

మనకు ఒక గ్లాస్ చెరుకు రసం ధర Rs15 నుండి Rs20 వరకు ఉంటుంది.

మనం రోజు 200 క్లాసులు గ్లాసులు sale చేయడం వల్ల మనకు

15*200 = 3000
20 * 200 = 4000
minimum 3000 – 4000 వరకు లభిస్తుంది.
నెలకు Rs 90000 వరకు మనం సంపాదించవచ్చు.

Leave a Reply

Your email address will not be published.