spiral potato business

New Low Investment Business Idea Spiral Potato Roll Making Business

తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం తెచ్చిపెట్టే Spiral Potato Making Business.

ఇంతవరకు మన విలేజ్ లో ఎవరు స్టార్ట్ చేయని ఈ స్పైరల్ Potato Business స్టార్ట్ చేయడం వల్ల మనకు మంచి లాభం వస్తుంది.

పిల్లలు పెద్దలు ఎంతగానో ఇష్టపడే పొటాటో చిప్స్ ని మనం Different గా అంటే Spring లాగా చేసి Sell చేయడం వల్ల మనకు మంచి ఆదాయం వస్తుంది.

ఇది చూడడానికి Spring లాగా ఉండి పెద్దగా కనబడడం వల్ల పిల్లలు,పెద్దలు చాలా ఇష్టంగా తింటారు.

ఇది Evening స్నాక్స్ లాగా చాలా బాగుంటుంది.

ఇది చాలా రుచిగా ఉంటుంది.ఇది మన విలేజ్ లో పెట్టుకుంటే మంచి బిజినెస్ అవుతుంది.

పిల్లలు పెద్దలు ఎంతగానో ఇష్టపడి తినే ఈ స్నాక్స్ ఐటమ్ గురించి మనం చూద్దాం.

ఈ బిజినెస్ మనం స్టార్ట్ చేయడానికి మనకు ముందుగా కావాల్సిన మెషిన్

1 ) Spiral Potato Machine

దీని cost అమెజాన్ లో మనకు 1200Rs నుండి స్టార్ట్ అవుతుంది.

తర్వాత కావలసిన ఐటమ్స్ potatoes.
ఈ Potato మనము 10Kg వరకు తీసుకుంటే తక్కువ రేట్ కి ఇస్తారు.

అలాగే కొన్ని మసాలాలు కూడా తీసుకోవాలి.

మనము Potatoes Deep Fry చేయడానికి Electric Deep Fryer Machine తీసుకోవాలి.

Electric Deep Fryer Machine అమెజాన్ లో మనకు 3850 నుండి స్టార్ట్ అవుతుంది.

మనకు కావాల్సిన మరో ఐటం oil

అలాగే మనకు స్ప్రింగ్ పొటాటో చేయడానికి కావలసిన మరో ఐటం Bamboo Sticks.

ఇది మనకు 135 రూపాయల నుండి స్టార్ట్ అవుతుంది.

Cornflour, Tomato Sauce, Masala అవసరం అవుతాయి.

ఇలా తయారు చేసిన స్ప్రింగ్ Potatoes నీ మనము రద్దీగా ఉండే ప్రాంతంలో అమ్మడం ద్వారా మంచి లాభం వస్తుంది.

ఆదాయం

ఒక స్ప్రింగ్ పొటాటో తయారు చేయడానికి 8 -10 RS పడుతుంది.

ఒక స్ప్రింగ్ పొటాటో ని మనము 30 Rs వరకు అమ్మవచ్చు.

ఒకదానిపై మనకు 20 Rs లాభం ఉంటుంది.

రద్దీగా ఉండే ప్రాంతంలో Sale చేయడం ద్వారా మనకు minimum ఒక రోజుకు 100 Spring POTATOES అమ్మవచ్చు.

Per Day 100 * 20 = 2000

= 2000 * 30 Days

= 60,000 / -Rs Per Month

Leave a Reply

Your email address will not be published.